రానాతో ఫోటో దిగిన శ్రియ... ఓటు వేసిన జక్కన్న
on Mar 14, 2016
.jpg)
ఒకప్పుడు టాలీవుడ్ గ్లామర్ క్వీన్‌గా టాప్ హీరోలందరితోనూ నటించి.. మెప్పించిన అందాల తార శ్రియకు గత కొంత కాలంగా అవకాశాలు కరువయ్యాయి. ఆ మధ్య శ్రియ నటించిన గోపాల గోపాల మరియు దృశ్యం(హిందీ చిత్రం) ని ఆకట్టుకున్నాయి. ఇలా తన సెకండ్ ఇన్నింగ్స్ లో అన్ని అద్భుతమైన అవకాశాలు అందిపుచ్చుకుంటున్న శ్రియాకు మరో అరుదైన అవకాశాన్ని అందిపుచ్చుకుందని టాలీవుడ్ టాక్. ‘బాహుబలి – ది కంక్లూజన్’లో రానా సరసన నటించేందుకు శ్రియాకు అవకాశం వచ్చిందట. ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో షూటింగ్ జరుపుకుంటోన్న ఈ మూవీ సెట్స్ లోకి త్వరలోనే శ్రియ జాయిన్ అవుతుందని తెలుస్తోంది. అంతే కాకుండా రానా, శ్రియల పై ఫోటోషూట్ కూడా జరిగిందని, వీరిద్దరి జోడి కన్నుల పండుగగా ఉండడంతో జక్కన్న శ్రియాకు ఓటు వేసినట్లుగా తెలుస్తోంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



