ఆయన మూడో పెళ్లి చేసుకుంటే..నేను రెండో పెళ్లి చేసుకోవాలా..?
on Jun 5, 2017

పేరుకు విడిపోయారన్న మాట కానీ..పవన్, రేణూదేశాయ్ ఇప్పటికీ ఒకరిపై ఒకరికున్న ప్రేమను వ్యక్తపరుచుకుంటూనే ఉన్నారు. పవన్ సినిమా రిలీజ్ అవుతున్నా..ఆయన పుట్టినరోజున తప్పకుండా విష్ చేస్తారు రేణు. అటు రీసెంట్‌గా కుమార్తె పుట్టినరోజు సందర్భంగా పుణే వెళ్లారు పవన్. ఇలా ప్రతి సందర్భంలోనూ తమ బాధ్యతను నిర్వర్తిస్తున్నారు పవన్, రేణు. అయితే రీసెంట్‌గా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో రేణు మాట్లాడుతూ..తాను ఎప్పటికీ పవన్ మాజీ భార్యగానే ఉండిపోతానన్నారు. ఆయన మరో వివాహం చేసుకున్నప్పటికీ, తనకు మాత్రం మరో పెళ్లి ఆలోచన లేదన్నారు. పవర్‌స్టార్ మాజీ భార్యగా తనకు ఎంతో గుర్తింపు ఉందని..పవన్ అభిమానులంతా తనను ఇప్పటికీ వదిన అనే పిలుస్తాంటారని..వారి ప్రేమ, అభిమానాన్ని తాను వదులుకోదలుచుకోలేదన్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



