రేపే మంచు రౌడీల ఫస్ట్ లుక్
on Feb 20, 2014

రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో మోహన్ బాబు, విష్ణు ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రానికి "రౌడీ" అనే టైటిల్ ఖరారు చేసారు. ఈ చిత్ర ఫస్ట్ లుక్ ను రేపు(ఫిబ్రవరి 21) విడుదల చేయనున్నారు. జయసుధ, శాన్వి కథానాయికలుగా నటిస్తున్నారు. యాక్షన్ ఓరియెంటెడ్ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని పార్థసారథి, గజేంద్ర, విజయ్ కుమార్ లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. త్వరలోనే ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



