స్టార్ హీరోయిన్ల ఫేవరేట్ కిడ్.. సితార!
on May 17, 2020

సూపర్ స్టార్ మహేశ్, నమ్రత దంపతుల ముద్దుల తనయ సితార. చూడగానే ఎవరికైనా తనను ముద్దు చేయాలనీ, కాసేపు తనతో మాట్లాడాలనీ అనిపిస్తుందంటే ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. టాలీవుడ్‌లోనే కాకుండా సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలోని పాపులర్ స్టార్ కిడ్స్‌లో సితార ఒకరు. చిన్న వయసులోనే యూట్యూబ్ స్టార్‌గా రాణిస్తోన్న సితార.. తన ఫ్రెండ్ ఆద్య (డైరెక్టర్ వంశీ పైడిపల్లి కూతురు)తో కలిసి వీడియోలను రూపొందిస్తూ తమ చానల్‌లో అప్‌లోడ్ చేస్తోంది. వాటికి మంచి వ్యూయర్‌షిప్ వస్తోంది కూడా. కేవలం తన తల్లిదండ్రులకు ముద్దుల తనయగా మాత్రమే కాకుండా, అనేకమంది హీరోయిన్లకు ఫేవరేట్ కిడ్‌గా కూడా పేరు తెచ్చుకుంది. ఆయా హీరోయిన్లతో సితార కలిసి దిగిన ఫొటోలు సోషల్ మీడియాలో ఎంతగా వైరల్ అయ్యాయో చెప్పాల్సిన పనిలేదు. అలాంటి కొన్ని ఫొటోలను మనం షేర్ చేసుకుందాం..
కియార అద్వానీతో..

పూజా హెగ్డేతో..

నిత్యా మీనన్‌తో..

రకుల్‌ప్రీత్ సింగ్‌తో..

సమంత అక్కినేనితో..

రష్మికా మందన్నతో..

తమన్నా భాటియాతో..

అలియా భట్‌తో..

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



