సినారె రాసిన తొలి పాట..చివరి పాట..?
on Jun 12, 2017
ప్రముఖ రచయిత, జ్ఞాన్‌పీఠ్ అవార్డు గ్రహీత సింగిరెడ్డి నారాయణ రెడ్డి తెలుగు భాషకు దొరికిన ఒక ఆణిముత్యం. ఆయన స్వతహాగా కవి అయినప్పటీకి సనీరంగానికి కూడా తన సేవలు అందించారు. 1962లో గులేబకావళి కథలోని నన్ను దోచుకుందువటే వన్నెల దొరసానీ అనే పాటతో తెలుగు సినీరంగంలోకి అడుగుపెట్టిన ఆయన 3500 పాటలు రాశారు..చివరి పాట కోడీ రామకృష్ణ దర్శకత్వంలో అనుష్క నటించిన అరుంధతిలోని జేజేమ్మ పాట. నారాయణ రెడ్డి గారు సినారే పేరుతో పాటలు రాసేవారు. 50 ఏళ్లపాటు అలుపెరగని తన సినీ ప్రయాణంలో మూడు తరాలను తన పాటలతో ఉర్రూతలూగించారు.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
