తక్కువ తినడానికి త్రిష చెప్పిన చిట్కా ఏంటో తెలుసా?
on Aug 5, 2020

ఆఫ్టర్ కరోనా చాలామంది ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్ వెయిట్ గెయిన్. బరువు పెరగడం. లాక్‌డౌన్‌లో ఇళ్లలో ఉండటం, వర్క్ ఫ్రమ్ హోమ్ వగైరా వగైరా కారణాల వలన చాలామంది బరువు పెరుగుతున్నారు. ఈ టైమ్‌లో వెయిట్ తగ్గడం కోసం త్రిష చక్కని చిట్కా ఒకటి చెప్పారు.
"క్వారంటైన్‌లో తినడం ఆపడం ఎలా? పైజమాలు వేసుకోవడం బదులు మీ స్విమ్ సూట్లు వేసుకోండి" అని త్రిష ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక స్టోరీ పోస్ట్ చేశారు. మ్యాగ్జిమమ్ స్విమ్‌సూట్ అంటే శరీరానికి అతుక్కుని ఉంటుంది. కొంచెం వెయిట్ పెరిగినా పట్టదు. అప్పుడు బరువు పెరుగుతున్నామని తెలుస్తుంది. దాంతో తక్కువ తింటాం. ఒకవేళ ఎక్కువ తినాలనుకున్నా స్విమ్ సూట్ వేసుకుంటే తినలేం. అదీ త్రిష చెప్పిన చిట్కా వెనుక ఉన్న లాజిక్. వెయిట్ తగ్గాలనుకున్నవాళ్ళు ఫాలో అవ్వండి మరి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



