ENGLISH | TELUGU  

"తీన్ మార్" సభలో త్రిష ఎందుకు డ్యాన్స్ చేయలేదు

on Mar 21, 2011

trisha hot wallpapers, trisha hot stills, trisha hot images, trisha hot pics, trisha hot photos, trisha hot picturesపవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న"తీన్ మార్" చిత్రం ఆడియో సభలో త్రిష ఎందుకు డ్యాన్స్ చేయలేదు. ముందుగా తెలిసిన సమాచారం ప్రకారం పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న"తీన్ మార్" చిత్రం ఆడియో సభలో, పవర్ స్టార్ అభిమానుల కోసం త్రిష డ్యాన్స్ చేస్తుందని తెలిసింది. కానీ అనుకున్నదొకటీ అయిదొకటీ అన్న చందంగా త్రిష పవర్ స్టార్ అభిమానులను నిరాశకు గురిచేసింది. పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న"తీన్ మార్" చిత్రం ఆడియో సభలో త్రిష డ్యాన్స్ చేయలేదు. కారణం ఏమిటయ్యా అని విచారిస్తే త్రిషకు కాలి మడమ బెణికిందట.

అది కూడా నిర్మాత గణేష్ కు చివరి నిమిషంలో తెలియజేసిందట త్రిష. కానీ త్రిషను చూస్తే ఆమె పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న"తీన్ మార్" చిత్రం ఆడియో సభలో వేదికపైకి వెళ్ళినప్పుడు కానీ, వేదికపై నుండి కిందకు దిగుతున్నప్పుడు కానీ ఆమెకు కాలు మడమ బెణికిన లక్షణాలు ఎక్కడా కనిపించలేదు. ఇదే యన్ టి ఆర్ "శక్తి" చిత్రం ఆడియోసభలో హీరోయిన్ ఇలియానా ఒక పాటకూ, హీరో యన్ టి ఆర్ ఒక పాటకు డ్యాన్స్ చేసి అభిమానులను ఆనందపరిచారు.


Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.