సారీ ఫాల్ కు 2 మిలియన్లు...!
on Nov 18, 2013

షాహీద్ కపూర్, సోనాక్షి సిన్హా జంటగా కలిసి నటిస్తున్న తాజా చిత్రం "ఆర్.. రాజ్ కుమార్". ప్రభుదేవా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం ఆడియో ఇటివలే విడుదలైంది. ఈ చిత్రంలోని "సారీ కె ఫాల్ స" అనే పాటకు యూట్యుబ్ లో రెండు మిలియన్ల హిట్స్ లభించాయి. ప్రభుదేవా చిత్రానికి తొలిసారి సంగీతం అందించాడు సంగీత దర్శకుడు ప్రీతం. ఈ సినిమా పాటలు ఇప్పటికే బ్లాక్ బస్టర్ హిట్టయ్యాయి. డిసెంబర్ 6వ తేదిన ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



