మహేష్ పాటలు విడుదల
on Aug 14, 2013

సందీప్ కిషన్, డింపుల్ చోపడే జంటగా నటించిన చిత్రం "మహేష్". ఈ చిత్ర ఆడియో విడుదల కార్యక్రమం మంగళవారం శిల్పకళావేదికలో జరిగింది. ఈ కార్యక్రమంలో బిగ్ సిడీని అల్లరి నరేష్, నవదీప్, వరుణ్ సందేశ్ ఆవిష్కరించి భీమనేని శ్రీనివాసరావుకి అందించారు. ఆడియో సీడీలను అల్లరి నరేష్ విడుదల చేసి, తొలి సీడీని మారుతి కి అందజేశారు. సురేష్ కొండేటి నిర్మాతగా ఎస్.కే. పిక్చర్స్ మరియు గుడ్ సినిమా గ్రూప్ సంస్థలు కలిసి సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి మదన్ కుమార్ దర్శకత్వం వహించాడు. ఈ చిత్రాన్ని త్వరలోనే విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



