ENGLISH | TELUGU  

ఏప్రెల్ తొలి వారంలో రానా "నేను - నా రాక్షసి"ఆడియో

on Mar 24, 2011

rana wallpapers, rana stills, rana pics, rana photos, rana pictures, rana imagesఏప్రెల్ 29 న రానా "నేను - నా రాక్షసి"ఆడియో విడుదల కానుందని విశ్వసనీయ వర్గాల ద్వారా అందిన సమాచారం. వివరాల్లోకి వెళితే శ్రీ లక్ష్మీ నరసింహా ప్రొడక్షన్స్ పతాకంపై, రానా హీరోగా, ఇలియానా హీరోయిన్ గా, పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో, నల్లమలపు శ్రీనివాస్ నిర్మిస్తున్న చిత్రం"నేను - నా రాక్షసి". ఈ రానా "నేను - నా రాక్షసి" చిత్రమ చాలా విభిన్నంగా ఉంటుందని ఈ చిత్రం యూనిట్‍ తెలియజేస్తోంది. ఈ రానా "నేను - నా రాక్షసి" చిత్రంలో హీరో రానా ఒక ప్రొఫెషనల్ కిల్లర్ నటించటం విశేషం.

ఈ రానా "నేను - నా రాక్షసి" చిత్రంలోని సంభాషణలు కూడా దర్శకుడు పూరీ జగన్నాథ్ చాలా విభిన్నంగా, అంటే "పోకిరి" చిత్రంలో మహేష్ బాబు స్టైల్లో ఉండే విధంగా వ్రాశారని సమాచారం. ఈ రానా, ఇలియానా జంటగా నటించిన "నేను - నా రాక్షసి" చిత్రానికి విశ్వ, రెహమాన్ సంగీతాన్నందించగా, అనూప్ రూబెన్స్ నేపథ్య సంగీతాన్ని అందించారు. ఈ రానా, ఇలియానా జంటగా నటించిన "నేను - నా రాక్షసి" చిత్రం యొక్క ఆడియోని ఏప్రెల్ తొలి వారంలో హైదరాబాద్ లో విడుదల చేయటానికి ఈ చిత్రం యూనిట్ సన్నాహాలు చేస్తోంది.


Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.