వైభవంగా మనోజ్ వివాహం
on May 20, 2015
.jpg)
టాలీవుడ్ హీరో మంచు మనోజ్ వివాహం ప్రణతిరెడ్డితో అంగరంగ వైభవంగా జరిగింది. హైదరాబాద్ హైటెక్స్‌లో జరిగిన వివాహ వేడుకలకు పలువురు పారిశ్రామిక వేత్తలు, సినీ, రాజకీయ ప్రముఖులు హాజరై వధూవరులను ఆశీర్వదించారు. గవర్నర్ నరసింహన్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, బాలకృష్ణ, రజనీకాంత్, మహేష్‌బాబు, దర్శకులు దాసరి నారాయణరావు, రాఘవేంద్రరావు, కేంద్ర మాజీ మంత్రి సుశీల్‌కుమార్ షిండే, తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్, ఎంపీ మురళీ మోహన్, ఎంపీ సుబ్బరామిరెడ్డి, వైసీపీ అధినేత జగన్, బ్రహ్మానందం, ఈనాడు చైర్మన్ రామోజీరావు తదితరులు వివాహ వేడుకకు హాజరై నూతన వధూవరులకు తమ ఆశీర్వచనాలు అందజేశారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



