రాజేంద్రప్రసాద్ గురించి తెలిసే మద్దతిచ్చా: నాగబాబు
on Mar 25, 2015
.jpg)
రాజేంద్రప్రసాద్‌కు ‘మా’ అధ్యక్షుడిగా పోటీచేసే అర్హత లేదని కొందరు ఎద్దేవా చేశారని నాగబాబు ఆరోపించారు. మా అధ్యక్ష పదవికి రాజేంద్రప్రసాద్ పేరును ప్రకటించిన తర్వాతనే జయసుధ పేరును ప్రకటించారని ఆయన గుర్తుచేశారు. ఎన్నికలయ్యే వరకు రాజేంద్రప్రసాద్‌కే తాము మద్దతిస్తామని నాగబాబు స్పష్టం చేశారు. ఫలితాలు ఎలా వస్తాయనేదాని గురించి ఆలోచించడం లేదన్నారు. ‘మా’కు రూ. 3 కోట్లకు పైగా మూల నిధి ఉందని, ఆ డబ్బును ఏం చేస్తున్నారో అర్థం కావడం లేదన్నారు. ‘మా’ సభ్యత్వ రుసుమును రూ. లక్ష చేయడం దారుణమని నాగబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



