ఒక్కో సాంగ్ ఒక్కో టెక్నీషియన్స్‌కి అంకితం
on Mar 26, 2017
.jpg)
పని రాక్షసుడిగా పేరు పొందిన జక్కన్న..తను పనిచేస్తూనే తన టీంతోనూ అలాగే పని రాబట్టుకుంటారు. అందుకే ఆయనతో పని చేయడానికి టాప్ మోస్ట టెక్నీషియన్స్ సైతం ఎంతో ఆసక్తి చూపుతారు. ఆయన ఎంతో కష్టపడి చెక్కిన బాహుబలి-2 ఇప్పుడు విడుదలకు సిద్ధమైంది. ఇవాళ బాహుబలి-2 ప్రి రిలీజ్ ఫంక్షన్ రామోజీ ఫిల్మ్ సిటీలో ఘనంగా జరిగింది. ఆ వేదిక మీద ఇంత వరకు తెలుగు సినీ చరిత్రలో ఎవ్వరూ సాహసించని కొత్త ట్రెండ్‌కు శ్రీకారం చుట్టారు రాజమౌళి. ఈ సినిమాలోని పాటలను ఒక్కొ టెక్నీషియన్‌కి ఒక్కొ పాట క్రియేట్ చేశారు. దీంతో టెక్నిషియన్స్ ఐదేళ్లు పడిన కష్టం తెర మీద కనిపించింది. పాటలు విడుదల చేసే సమయంలో వారు కాస్త భావోద్వేగానికి గురయ్యారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



