ఎన్టీఆర్ కి రెస్ట్ ఇచ్చిన పూరి
on Sep 3, 2014
.jpg)
గత కొంతకాలంగా వరుస షూటింగ్ లతో బిజీగా గడుపుతున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ కి డైరెక్టర్ పూరిజగన్నాథ్ రెస్ట్ ఇచ్చారట. పూరి సినిమా నుంచి కొంచెం విరామం దొరకడంతో తన ముద్దుల తనయుడు ‘అభయ్ రామ్’ తో జూనియర్ ఎంజాయ్ చేస్తున్నట్లు సమాచారం. ఎన్టీఆర్ తిరిగి త్వరలోనే షూటింగ్ లో జాయిన్ అవుతాడని సమాచారం. అయితే ఎన్టీఆర్ రెస్ట్ తీసుకున్న పూరి మాత్రం షూటింగ్ తో బిజీగా వున్నాడట. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించి ఎన్టీఆర్ లేని సన్నివేశాలను చిత్రికరిస్తున్నాడట. ఈ సినిమాను ఎలాగైన స౦క్రాంతికి రిలీజ్ చేయాలననే పట్టుదలతో చిత్రీకరణ వేగవంతం చేసాడ౦ట.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



