తెలుగులోనూ నటించాలని వుంది
on Sep 3, 2014
.jpg)
‘ఫైండింగ్ ఫన్నీ’ మూవీ ప్రచారం కోసం హైదరాబాద్ కొచ్చిన దీపికాపదుకునె తన మనసులో మాటను బయటపెట్టింది.తెలుగు సినిమాలలో నటించాలని నేను గతంలో ఎంతో ఎదురుచూశాను. అయితే అప్పుడు నాకు అవకాశాలు రాలేదు. ఇప్పుడు నాకు తెలుగు సినిమాల్లో నటించాల్సిందిగా అవకాశాలు వస్తున్నాయి. అయితే ఇప్పుడు సమయం చిక్కడం లేదు’’ అని దీపిక ఈ సందర్భంగా చెప్పింది. టాలీవుడ్‌లో తనకు ఇష్టమైన హీరో మహేష్‌బాబు అంటూ ఓ ప్రశ్నకు సమాధానమిచ్చింది. అర్జున్ కపూర్ హీరోగా, దీపికా పదుకోన్ హీరోయిన్‌గా హోమీ అదాజానియా దర్శకత్వంలో రూపొందిన ‘ఫైండింగ్ ఫన్నీ’ ఈనెల 12న విడుదల కానుంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



