కాసేపట్లో 'మెగా' సర్ ప్రైజ్.. ఏంటబ్బా అది!
on Dec 14, 2022

ఈరోజు సాయంత్రం 6 గంటలకు మీ అందరితో ఒక సర్ ప్రైజ్ షేర్ చేసుకుంటాను అంటూ కాసేపటి క్రితం మెగాస్టార్ చిరంజీవి ట్వీట్ చేశారు. దీంతో ఆయన చెప్పబోయే సర్ ప్రైజ్ ఏమై ఉంటుందా అని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

రామ్ చరణ్, ఉపాసన దంపతులు తల్లిదండ్రులు కాబోతున్నట్లు ఇటీవల చిరంజీవి సోషల్ మీడియా వేదికగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో చిరంజీవి చెప్పబోయే సర్ ప్రైజ్ పై ఆసక్తి నెలకొంది. మరి మెగాస్టార్ చెప్పబోయేది ఫ్యామిలీకి సంబంధించిన సర్ ప్రైజ్ న్యూసా లేక సినిమాకి సంబంధించిందా అనేది కాసేపట్లో తేలిపోనుంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



