అనుష్క సొగసు చూడతరమా!
on Jul 11, 2020

బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మకు 32 ఏళ్లు వచ్చాయన్న మాటేగానీ... ఎక్కడా అంత వయసు ఉన్నట్టు కనిపించడం లేదు. టీమిండియా క్రికెటర్ విరాట్ కోహ్లీతో పెళ్లయింది అన్నమాట గానీ... ఆమెను చూస్తుంటే ఎక్కడా పెళ్లైనట్టు కనిపించదు. రీసెంట్ వోగ్ మ్యాగజైన్ కవర్ పేజ్ పై అనుష్క శర్మ ని చూస్తే... 'సొగసు చూడతరమా' అని పాట వేసుకోవాల్సిందే.

కొత్తగా చిత్ర పరిశ్రమలోకి వచ్చిన కథానాయికలు సైతం అసూయపడేలా నాజూకు అందాలతో ప్రేక్షకుల హృదయాలను కొల్లగొడుతున్నారు అనుష్క శర్మ. బికినీ ఫోటో షూట్ లో జిల్ జిల్ జిగేల్ మనిపించేలా ఫోజులు ఇచ్చారు. లాక్ డౌన్ లో, ఈ చలి వాతావరణంలో వేడి వేడి సెగలు పుట్టిస్తున్నారు అనుష్క శర్మ. బాలీవుడ్ ఆడియన్స్ ఇప్పుడు ఆమె ఫోటోలు గురించి మాట్లాడుకుంటున్నారు అంటే అతిశయోక్తి కాదు.

(ఫోటో కర్టసీ: వోగ్ మ్యాగజైన్)
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



