త్రిషను రానా ముద్దు పెట్టుకోలేదా.. మరి ఆ ఫోటో..?
on Apr 3, 2017
దగ్గుబాటి వారబ్బాయి రానాకి, చెన్నై పొన్ను త్రిషకి మధ్య లవ్ ఎఫైర్ నడిచిందని..కాని ఏవో కారణాల వల్ల వారు విడిపోయారని అప్పట్లో వార్తలు వచ్చాయి. అయితే మా మధ్య మంచి స్నేహం తప్పించి మరేం లేదని వారిద్దరూ క్లారిటీ ఇచ్చారు. అంతా ఈ విషయం మరచిపోయారు అనుకున్న టైంలో సింగర్ సుచిత్ర తన సుచిలీక్స్తో రేపిన సంచలనం అంతా ఇంతా కాదు. కోలీవుడ్, టాలీవుడ్లకు చెందిన సెలబ్రిటీల పర్సనల్ ఫోటోలను నెట్లో పోస్ట్ చేసి ఆమె నానా రచ్చ చేసింది. ఆ సమయంలో అందరి ఫోటోలతో పాటు లీక్ అయిన మరో ఫోటో. రానా-త్రిషల కిస్సింగ్ పిక్.
త్రిషకు రానా ముద్దు ఇస్తుంటే..రానా మెడ చుట్టూ చెయ్యి వేసి కళ్లు మూసుకుని త్రిష ఎంజాయ్ చేస్తున్న ఆ ఫోటో..ఇంటర్నెట్లో వైరల్గా మారింది..అయితే త్రిష-రానా మధ్య వ్యవహారం నిజమేనంటూ పలు కథనాలు వచ్చాయి..దీనిపై రానా స్పందించాడు. నేను నిజంగా అలా చేశానని ఆలోచిస్తున్నారా..? ఇదంతా మీరే చేశారు..మీడియా చేసిన హంగామా తప్పించి ఇందులో ఏం లేదు..అంటూ వివరణ ఇచ్చాడు..ఏంత చెప్పినా, ఏం చేసినా, నిప్పు లేనిదే పొగ రాదు కదా రానా..?
Also Read