సూపర్ స్టార్ కి షాకిస్తున్న హీరోయిన్
on Aug 26, 2014
.jpg)
ప్రిన్స్ మహేష్ బాబు సినిమాలో హీరోయిన్ ఆఫర్ వస్తే ఎవరైన ఎగిరి గంతేస్తారు. ఆయన తో నటించాలనుకొనే హీరోయిన్స్ సంఖ్యకి కొదువే లేదు. కానీ తమన్నా విషయంలో అది సీన్ రివర్స్ అయిందని ఫిలింనగర్ టాక్. ప్రస్తుతం మహేష్ బాబు సరసన ఆగడు మూవీలో నటిస్తుంది తమన్నా. ఈ సినిమా షూటింగ్ సెట్స్ లో ఆమె ప్రవర్తన గురుంచి అందరూ రకరకాలుగా చర్చించుకుంటున్నారు. సూపర్ స్టార్ తో నటిస్తున్నాననే ఆనందం పెద్దగా ఏమీ కనిపించడం లేదని అంటున్నారు. ఫిల్మ్ స్క్రిప్ట్ కి సంబంధించిన కొన్ని సీన్స్ విషయలో ప్రిన్స్ తో కలిసి మాట్లాడుకోవలసి ఉంటుంది. అటువంటి సందర్భంలోనూ తమన్న పెద్దగా మహేష్ బాబుతో మాట్లాడటం లేదంట. దీంతో తమన్నాకి మహేష్ తో నటించడం ఇష్టంలేదని అందుకే కొంత డిస్టెన్స్ మెయింటెన్ చేస్తోందని అనుకుంటున్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



