ఒక్క నైట్ కి ఐదు కోట్లు
on Dec 19, 2014
ఈ సారి న్యూ ఇయర్‌కి కిక్ ఇవ్వడానికి బాలీవుడ్ హాట్ బ్యూటీ సన్నీ లియోన్ రెడీ అయ్యింది. నగరంలోని ఓ కన్వెన్షన్ సెంటర్లో జరిగే న్యూ ఇయర్ సెలబ్రేషన్ లో సన్నీ సందడి చేయనుంది. సిటీలో జరిగే ఈవెంట్లలో తమదే బిగ్గెస్ట్ పార్టీ అంటున్నారు ఆర్గనైజర్లు. ఇంతకి న్యూ ఇయర్ నైట్ షో కోసం సన్నికి ఎంత ఇచ్చారో తెలుసా? అక్షరాల 5కోట్లట. తప్పదు. సన్నీ కున్న క్రేజ్ అలాంటిది మరి. సన్నీ పేరు చెబితేచాలు.. కెవ్వుకేక అంటున్నారు. రీసెంట్ గూగుల్ సెర్చ్ ర్యాకింగ్‌లో ప్రధాని మోడీని సైతం వెనక్కి నెట్టింది ఈ హాట్ బ్యూటీ. ఈ క్రేజ్ ను దృష్టిలో పెట్టుకొని సన్నీ అడిగినంత ఇచ్చేశారట ఆర్గనైజర్లు. ఈ ఈవెంట్ అప్పుడే పార్టీ సర్కిల్లో మంచి టాక్ వచ్చేసిందట. ' హై రేంజ్' టికెట్లు తెగుతున్నాయని బోగట్టా.