బికినీలో సమంత అందాల విందు..!
on Aug 12, 2014

టాలీవుడ్ లక్కీ గర్ల్ సమంతా సడన్ గా గ్లామర్ డోస్ పెంచేసింది. ఇటీవల విడుదలవుతున్న ఆమె సినిమాలో ఒకదాన్ని మించి మరొకటి సినిమాలో ఆమె అందాల ఆరబోత ఎక్కువవుతూ వస్తుంది. రీసెంట్ గా రిలీజైన అల్లుడు శ్రీనులో సమంత గ్లామర్ ఆ సినిమాకే స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచింది. అయితే తమిళ్ లో హిట్ కోసం చాలా కాలంగా ఎదురుచూస్తున్న సమంత సూర్య ‘అంజాన్’తో ఆ కోరికను తీర్చుకోవాలనుకుంటుంది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పోస్టర్లలో సమంత చిట్టిపొట్టి డ్రస్సులతో యువతికి పిచ్చేకిస్తోంది. లేటెస్ట్ ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం ప్రకారం..ఈ సినిమాలో టూ పీస్ బికినీలో కనువిందు చేస్తుందని అంటున్నారు. టాలీవుడ్ లో ఎదురులేని సమంతనే ఇలా గ్లామర్ డోస్ పెంచేస్తే..మిగతా హీరోయిన్స్ ఏం చేయాలి?
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



