ప్రభాస్ కు 'డార్లింగ్' కావాలట
on Nov 8, 2014
.jpg)
యంగ్ రెబల్‌స్టార్ ప్రభాస్‘బాహుబలి’ తరువాత మళ్ళీ డార్లింగ్ లాంటి లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ సినిమా చేయాలని ఫిక్సయిపోయాడట. బాహుబలి సినిమా పూర్తి కావడానికి ఇంకా చాలా సమయంపడుతోంది. కానీ ఈ సినిమాలో ప్రభాస్ చేసే షూటింగ్ ఫిబ్రవరితో పూర్తి అవుతుందట. అయితే బాహుబలి 2 సంబంధించిన కాస్త పని బకాయి వుంటుంది. ఈ మధ్యలో అభిమానులను అలరించే మంచి ఫ్యామిలీ లవ్ స్టొరీ చేయాలని ప్రభాస్ డిసైడ్ అయ్యారట. అందుకోసం ఇప్పటికే పలు ప్రేమకథలను ‘మిర్చి’ నిర్మాతలైన వంశీ, ప్రమోద్‌లు పరిశీలిస్తున్నారు. వారియర్‌గా ‘బాహుబలి’లో కనిపించిన ప్రభాస్ ఆ వెంటనే లవర్ బాయ్‌గా కనిపించనున్నాడన్న మాట.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



