శ్రీమంతుడులో హాట్ లిప్ లాక్ వుందా?
on Aug 5, 2015
.jpg)
ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మహేష్ బాబు నటించిన ‘శ్రీమంతుడు’ మరో రెండు రోజుల్లో విడుదల కానుంది..మహేష్ బాబు , శృతి ప్రమోషన్ లలో బిజీ, బిజీ గా ఉన్నారు. ఈ చిత్రంలో మహేష్ -శృతి హసన్ ల మద్య హాట్ లిప్ లాక్ సీన్ ఉందని, ఈ సీన్స్ లో ఇద్దరు రెచ్చిపోయి నటించారని ఇండస్ట్రీ టాక్. లిప్ లాక్ సీన్ యూత్ ని గిలిగింతలు పెట్టేస్తుందని వార్త. రొమాంటిక్ సీన్లకు దూరంగా ఉండే మహేష్ బాబు ఏకంగా లిప్ లాక్ సీన్స్ చేసాడంటే అభిమానులు సైతం ఆశ్చర్యపోతున్నారు. మరి నిజంగానే ఈ సినిమాలో మహేష్ కీ, శృతికి మధ్య పెదవిముద్దు సీన్ ఉందా? లేక రూమరా అనే విషయం తెలియాలంటే మరో రెండు రోజులు ఆగాల్సిందే.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



