ENGLISH | TELUGU  
Home  » Gossips

అసిన్‌ .. ఈ సైకో పనులేంటి

on May 22, 2014


font-style: normal; font-variant: normal; font-weight: normal; letter-spacing: normal; line-height: normal; text-align: justify; text-indent: 0px; text-transform: none; white-space: normal; word-spacing: 0px; background-color: rgb(255, 255, 255);"> 
Asin Tamil Telugu Heroine
 
అమ్మా నాన్న ఓ తమిళమ్మాయిగా తెలుగు తెరకు పరిచయమైన అసిన్ అప్పట్లో కుర్రకారు హృదయాలన్నీ తన చుట్టే తిరిగేలా చేసింది. ఈ లక్కీ భామ తెలుగు, తమిళ్  పరిశ్రమల్లో ఎక్కడుంటే అక్కడ కాసులు రాశులుగా కురిశాయి. ఆమె బాలీవుడ్‌కి వెళ్లి వెళ్లగానే వంద కోట్ల కలెక్షన్ కురిపించే హీరోయిన్‌గా కీర్తి సంపాదించుకుంది. అటు వ్యాపార ప్రకటనల పరిశ్రమలోనూ అసిన్ బంగారు పంట పండిచుకుంది. 
 
Heroine Asin Behaviour Changed, Heroine Asin Behaviour, Heroine Asin Is Syco, Actress Asin Is Donig Syco, Telugu Movie News
 
కానీ గత ఏడాది దీపికా, కత్రీనా, కరీనాల హవా బాలీవుడ్‌లో బాగా నడిచింది. దాంతో అసిన్ బాలీవుట్ బాట వదిలి, తిరిగి మాతృ పరిశ్రమ కోలీవుడ్‌కు చేరుకుంది. అయితే ఆశించినట్లుగా ఆమెకు తమిళ పరిశ్రమలో అవకాశాలు ఏమీ లభించలేదు. ఈ విషయాన్ని ఏ మాత్రం జీర్ణించుకోలేక పోతున్న అసిన్ ప్రవర్తనలో చాలా మార్పు వచ్చిందట. ఆమె ఎవరినీ నమ్మలేనంత ఆత్మన్యూనతతో, తనని, తన చుట్టూ ఉన్న వాళ్ళని అనుమానిస్తూ గడుపుతోందని టాక్ వినిపిస్తోంది.  వేరే హీరోయిన్ల నుంచి డబ్బు తీసుకుని  తనని మోసగిస్తున్నారని అసిన్ మాట్లాడటం ఇంకా వింతగా తోస్తుందట అక్కడి వారికి.మేకప్, కాస్ట్యూమ్ ఇంకా తనను అసిస్ట్ చేస్తున్న వారిని తెగ అనుమానిస్తూ అవమానిస్తుందని, అసిన్ ప్రవర్తన సైకోలా మారిందని వినికిడి. ఇలా విచిత్రంగా ప్రవర్తిస్తుందన్న వార్తలు విన్న నిర్మాతలు అసిన్ దరిదాపులకు కూడా రావటం లేదట. అసలే అవకాశాలు తగ్గిన అసిన్ ఇలా అనుమానంతో ప్రవర్తిస్తే మరింత చేటని గ్రహిస్తే మేలని ఆశిస్తున్నారు.



Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.