రవితేజకు తగ్గించిన దిల్ రాజు
on Sep 9, 2015
.jpg)
మాస్ మహారాజా రవితేజకు నిర్మాత దిల్ రాజు భారీ షాక్ నిచ్చాడు. కిక్ 2 కు ముందు రవితేజతో అగ్రిమెంట్ చేసుకున్న నిర్మాత దిల్ రాజు, ఇప్పుడు అంత రేంజ్ లేదు..కాస్త తగ్గించమని పట్టుపడుతున్నాడట. ప్రస్తుతం మాస్ రాజా ఒకే ఒక్క సినిమాలో నటిస్తున్నాడు. సంపత్ నంది దర్శకత్వంలో బెంగాళ్ టైగర్ చిత్రంలో నటిస్తున్నాడు. ఆన్ సెట్స్ ఉన్నది అదొక్కటే. అయితే ఈ సినిమా తర్వాత అతడికి మరో సినిమా ఉండాలంటే కచ్చితంగా హిట్ కొట్టాల్సిన పరిస్థితి. అప్పట్లో వరుస పరాజయాల్లో ఉన్నప్పుడు పరిస్థితి ఎలా ప్రతికూలంగా మారిపోయిందో ఇప్పుడు కూడా అలానే ఉందని అంటున్నారు. దీంతో వేణు శ్రీరామ్ డైరక్షన్ లో మూవీని చాలా తక్కువ రేటుకే ఒప్పుకున్నాడట మాస్ రాజా. బెంగాల్ టైగర్ హిట్ అయితే మళ్ళీ ఫాంలోకి రావచ్చని ఆలోచిస్తున్నాడట.మాస్ మహారాజా రవితేజకు నిర్మాత దిల్ రాజు భారీ షాక్ నిచ్చాడు. కిక్ 2 కు ముందు రవితేజతో అగ్రిమెంట్ చేసుకున్న నిర్మాత దిల్ రాజు, ఇప్పుడు అంత రేంజ్ లేదు..కాస్త తగ్గించమని
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



