Overview
Biography:
తల్లి తండ్రులు : కొణిదెల వెంకట రావు , అంజన దేవి
సోదరు(లు) :చిరంజీవి, నాగేంద్ర బాబు
సోదరి(లు):మాధవి, విజయలక్ష్మి
భార్య / భర్త(లు) :దేశాయ్ ,నందిని(విడాకులు)
కుమారు(లు) :ఆఖిర నందన్
కుమార్తె(లు) :ఆద్య
Short Story :
పవన్ కళ్యాణ్ గా ప్రసిద్ధుడైన కొణిదెల కల్యాణ్ బాబు తెలుగు చిత్ర సీమలో మెగాస్టార్ గా వెలుగుతున్న చిరంజీవి సోదరుడు. కొణిదెల వెంకటరావు, అంజనా దేవిల మూడవ కుమారుడు కొణిదల కళ్యాణ్ బాబు. పవన్, సెప్టెంబరు 2, 1973న జన్మించాడు. ఇతనికి ఇద్దరు అక్కలు, ఇద్దరు అన్నయ్యలు. తెలుగు సినిమా పరిశ్రమలోని మెగాస్టార్ చిరంజీవి (శివ శంకర వర ప్రసాద్), పవన్‌కు పెద్దన్నయ్య . నటుడు మరియు నిర్మాత అయిన నాగేంద్ర బాబు పవన్‌కు రెండవ అన్నయ్య .
బయోగ్రఫీ :
పవన్ కళ్యాణ్ (Sep 2, 1971)
పేరు : పవన్ కళ్యాణ్
పుట్టిన తేది : Sep 2, 1971 (Age-55)
ఫ్యామిలీ & భంధువులు :
తల్లి తండ్రులు : కొణిదెల వెంకట రావు , అంజన దేవి
సోదరు(లు) : చిరంజీవి, నాగేంద్ర బాబు
సోదరి(లు) : మాధవి, విజయలక్ష్మి
భార్య / భర్త(లు) : దేశాయ్ ,నందిని(విడాకులు)
కుమారు(లు) : ఆఖిర నందన్
కుమార్తె(లు) : ఆద్య
Mini Biography :
Comedy
Songs
Trailers
Events
సినిమాలు : 17
| Film(s) List |
 |