బోల్డ్‌గా సుధీర్ హీరోయిన్.. వీడియో వైరల్!
on Oct 7, 2023

ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక హీరోయిన్ కి సంబంధించిన బోల్డ్ వీడియో చక్కర్లు కొడుతు ఉంది. పైగా ఎక్కడ చూసినా ఆ హీరోయిన్ గురించే చర్చ. ఆ హీరోయిన్ మన తెలుగు సినీ ప్రేక్షకులకి కూడా సుపరచితురాలే. తెలుగులో ప్రముఖ హీరో సరసన నటించిన ఆ ముద్దుగుమ్మ తాజాగా కుఫియా అనే హిందీ వెబ్ సిరీస్ లో ఫుల్ ఎక్సపోజింగ్ తో నటించి తగ్గేదేలే అంటూ ప్రేక్షకులకి కంటి మీద నిద్ర లేకుండా చేస్తుంది.
వామిక గబ్బి...భలే మంచి రోజు అనే సినిమా లో సుధీర్ బాబు సరసన నటించి మంచి టైమింగ్ ఉన్న నటిగా గుర్తింపు పొందింది. మొన్నీమధ్య టబు ప్రధాన పాత్రలో నటించిన కూఫియా అనే వెబ్ సిరీస్ లో వామిక ఒక ముఖ్యమైన పాత్రలో నటించింది. ప్రముఖ ఓటిటి సంస్థలో స్ట్రీమింగ్ అవుతున్న ఈ వెబ్ సిరీస్ ని చూసిన ప్రతి ఒక్కరు వామిక గబ్బి ఎక్సపోజింగ్ ని చూసి ఒక్కసారిగా అందరు నోరెళ్లబెడుతున్నారు. సాధారణంగా సినిమా లు రిలీజ్ అయ్యేటప్పుడు ఆ సినిమా లో ఏమైనా అసభ్యకరమైన సన్నివేశాలు ఉంటె సెన్సార్ బోర్డు వాటిని కట్ చేస్తుంది. ఆఫ్ కోర్స్ కొన్ని సినిమా ల్లో కూడా చాలా బోల్డ్ సీన్స్ ఉంటున్నాయని అనుకోండి.కానీ వెబ్ సిరీస్ లకి సంబంధించి సెన్సార్ లేదని వామిక గబ్బి చేత కూఫియా లో చాలా దారుణంగా ఎక్సపోజ్ చేయించారు.సిరీస్ చూసిన ప్రతి ఒక్కరు మరి ఇంత దారుణమా అని అనుకుంటున్నారు.
టబు అండ్ ఒక జెంట్ పోలీస్ ఆఫీసర్ తమ విచారణలో భాగంగా వామిక కి సంబంధించిన ప్లాట్ లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలని సిసి కెమెరాల ద్వారా చూస్తుంటారు. అప్పుడే తన గదిలోకి లోకి వచ్చిన వామిక తన బట్టలు మొత్తం ఊడదీసి బికినీ తో డాన్స్ చేస్తుంది. ఇప్పుడు ఈ సీనే సోషల్ మీడియాని షేక్ చేస్తుంది. ఆ ఒక్క సీనే కాదు అలాంటి సీన్లు చాలా ఆ వెబ్ సిరీస్ లో ఉన్నాయి. వెబ్ సిరీస్ చూసిన చాలా మంది అయితే మరి ఇంత దారుణంగా వామిక ని చూపించటం అవసరమా అని అనుకుంటున్నారు. అదేమని అడిగితే కథ యొక్క డిమాండ్ ప్రకారం చేయించాల్సి వచ్చిందని మేకర్స్ అంటారని ఆడియన్స్ కి తెలుసు. ప్రస్తుతం మాత్రం సోషల్ మీడియా లో వామిక ప్రభంజనం సాగుతుంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



