English | Telugu

బికినీలో హాట్ హాట్ గా  షర్మిత గౌడ.. 

షర్మిత గౌడ.. ఈ పేరు పెద్దగా ఎవరికి తెలియకపోవచ్చు. కానీ స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి' చూసేవారికి ఇట్టే తెలిసిపోతుంది. బ్రహ్మముడి సీరియల్ లో రుద్రాణిగా నటిస్తున్న షర్మిత గౌడ మరోసారి వార్తల్లోకెక్కింది. కన్నడలో మంచి నటిగా పేరు తెచ్చుకున్న షర్మిత గౌడ.. అ తర్వాత కొన్ని తమిళ్ సీరియల్స్ లో కూడా నటించింది. బ్రహ్మముడి సీరియల్ తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. షర్మిత గౌడకి బ్రహ్మముడి సీరియలే తెలుగులో తొలి సీరియల్ కావడం విశేషం.

షర్మిత గౌడ(రుద్రాణి) హాట్ ఫోటోస్ ని తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. బ్రహ్మముడి సీరియల్ లో రాజ్ కి మేనత్తగా ముందు బాగున్నట్టు నటిస్తూ వెనుకాల గోతులు తీసే నెగెటివ్ పాత్రలో రుద్రాణి నటిస్తూ అందరిని మెప్పిస్తుంది. ఈ సీరియల్ లో పద్దతిగా చీరకట్టులో ఉంటుంది. సీరియల్ లో నెగెటివ్ రోల్ లో ఎక్కువ ఇంపాక్ట్ ని క్రియేట్ చేస్తుంది రుద్రాణి. అయితే రుద్రాణి అలియాజ్ షర్మిత గౌడ బయట మాత్రం ఈ సీరియల్ కి భిన్నంగా ఉంటుంది. బికినీతో పాటు ట్రెండింగ్ లుక్ లో కనిపిస్తుంది ఈ భామ. షర్మిత గౌడ ఇన్ స్టాగ్రామ్ లో ఎప్పటికప్పుడు పోస్ట్ లు చేస్తూ తన అభిమానులకు దగ్గరగా ఉంటూ వస్తోంది.

తాజాగా మాల్దీవులకి వెకేషన్ కి వెళ్ళిన షర్మిత గౌడ కొన్ని ఫోటోలని‌ షేర్ చేసింది. ' The only bad workout is the one that didn't happen ' క్యాప్షన్ తో బ్యాక్ లుక్ లో షేర్ చేసిన ఓ ఫోటో వైరల్ గా మారింది. గ్రీన్ కలర్ బికినీలో బ్యాక్ లుక్ లో ఫోజు ఇచ్చింది. ఇక ఈ ఫోటోలు చూసిన నెటిజన్లు తెగ కామెంట్లు చేస్తున్నారు. షర్మిత గౌడకి 176K ఫాలోవర్స్ ఉన్నారు. బ్రహ్మముడి సీరియల్ లో రుద్రాణి పాత్రలో షర్మిత గౌడ ఆకట్టుకుంటుంది.

Podharillu:పొదరిల్లు సీరియల్ లో సూపర్ ట్విస్ట్.. మహాలక్ష్మికి పెళ్ళి ఫిక్స్!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -02 లో.....మహాలక్ష్మి ప్రాజెక్ట్ డిజైన్ రెడీ చేసి హాల్లోకి వస్తుంది. వాళ్ళ నాన్న ప్రతాప్ ఇంకా అన్నయ్య మహాలక్ష్మికి డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లాన్ చేస్తారు. ఒకసారి చూడు మహా అని వాళ్ళ అన్నయ్య అంటాడు. నాకేం ఇప్పుడు పెళ్లి వద్దు అవసరం అయితే వదిన నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకోండి అని మహా అంటుంది. ఇప్పుడు డిజైన్స్ చూపించడానికి వెళ్తున్నానని తెలిస్తే డాడీ వద్దని అంటాడనుకొని డాడీ కాలేజీలో సర్టిఫికెట్ ఉన్నాయి తెచ్చుకుంటానని చెప్తుంది.