English | Telugu

Mehaboob Remuneration: బిగ్ బాస్ హౌస్ లో మెహబూబ్ రెమ్యునరేషన్ ఎంతంటే!

బిగ్ బాస్ సీజన్-8 లో ఎనిమిదో వారం మెహబూబ్ ఎలిమినేషన్ అయ్యాడు. నామినేషన్ చివరల్లో నయని పావని, మెహబూబ్ ఉండగా.. మెహబూబ్ ఎలిమినేటెడ్ అంటు నాగార్జున చెప్పుకొచ్చాడు.

బిగ్ బాస్ ఇంట్లో ఇప్పటికే బేబక్క, శేఖర్ బాషా, అభయ్, సోనియా, ఆదిత్య, నయని, సీత, మణికంఠ ఇలా అందరూ ఎలిమినేట్ అవుతూ వచ్చారు. ఇక ఈ ఎనిమిదో వారం మెహబూబ్ ఇంటి నుంచి బయటకు వచ్చేశాడు. ఆటలు బాగానే ఆడినా కూడా ఇలా ఎలిమినేట్ అయ్యానంటూ ఫీల్ అయ్యాడు.

మెహబూబ్ మూడు వారాలకు దిల్ సే రోజుకు సుమారుగా రూ. 42 వేల వరకు రెమ్యునరేషన్ తీసుకున్నట్లు తెలుస్తుంది.. అంటే, ఈ లెక్కన మెహబూబ్ ఒక్క వారానికి దాదాపుగా రూ. 3 లక్షల వరకు పారితోషికం అందుకున్నాడని తెలుస్తోంది. ఇలా మొత్తంగా బిగ్ బాస్ తెలుగు 8(Biggboss 8 Telugu) ద్వారా 3 వారాలకు మెహబూబ్ దిల్ సే రూ. 9 లక్షల రూపాయలు సంపాదించాడని సమాచారం.. ఆ తర్వాత అప్పుడు కూడా దీపావళికే ఎలిమినేట్ అయ్యా.. ఇప్పుడు కూడా అలానే ప్రతీ టాస్కులో బెస్ట్ ఇద్దామని వచ్చా.. అన్ ఫార్చునేట్ నేను ఇక్కడ ఉన్నానంటూ మెహబూబ్ బాధపడ్డాడు.

Podharillu:పొదరిల్లు సీరియల్ లో సూపర్ ట్విస్ట్.. మహాలక్ష్మికి పెళ్ళి ఫిక్స్!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -02 లో.....మహాలక్ష్మి ప్రాజెక్ట్ డిజైన్ రెడీ చేసి హాల్లోకి వస్తుంది. వాళ్ళ నాన్న ప్రతాప్ ఇంకా అన్నయ్య మహాలక్ష్మికి డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లాన్ చేస్తారు. ఒకసారి చూడు మహా అని వాళ్ళ అన్నయ్య అంటాడు. నాకేం ఇప్పుడు పెళ్లి వద్దు అవసరం అయితే వదిన నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకోండి అని మహా అంటుంది. ఇప్పుడు డిజైన్స్ చూపించడానికి వెళ్తున్నానని తెలిస్తే డాడీ వద్దని అంటాడనుకొని డాడీ కాలేజీలో సర్టిఫికెట్ ఉన్నాయి తెచ్చుకుంటానని చెప్తుంది.