English | Telugu

రష్మిని పోర్న్ స్టార్ తో పోల్చిన రాంప్రసాద్..ఆమె రియాక్షన్ ఇలా..


ప్రతీ వారంలాగే ఈవారం కూడా శ్రీదేవి డ్రామా కంపెనీ అలరించడానికి సిద్దమయ్యింది. దానికి సంబంధించిన ప్రోమో కూడా రిలీజ్ అయ్యింది. అయితే ఈ ప్రొమో చూస్తే గనక ఒక కాంట్రోవర్సి డైలాగ్ వాడాడు ఆటో రాంప్రసాద్. జబర్దస్త్ లాగే ఈ శ్రీదేవి డ్రామా కంపెనీ షో కూడా రాను రాను కాంట్రవర్సీలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారుతోంది. ఐతే ఈ డైలాగ్ ఫ్లో లో వచ్చిందా... కావాలనే ఆడియన్స్ అటెంషన్ మొత్తాన్ని తన వైపు తిప్పుకోవడం కోసం అన్నాడా అనే విషయం తెలియదు. అదేంటంటే రష్మిని ఒక పోర్న్ స్టార్ట్ తో పోల్చాడు ఆటో రాంప్రసాద్. ఐతే శ్రీదేవి డ్రామా కంపెనీ స్టేజి మీద ఆటో రాంప్రసాద్, రష్మీ , ఇంద్రజ నరేష్ అందరూ కలిసి దేవుడిని ప్రార్ధించి బాల్యంలోకి వెళ్లే వరాన్ని కోరుకుంటారు. ఆ దేవుడు కూడా అడిగిన వెంటనే వరం ఇచ్చేసాడు.

వెంటనే స్టేజి మీద ఉన్న వాళ్ళ కాస్ట్యూమ్స్ చేంజ్ ఐపోయాయి. ఆ వరం తర్వాత స్కూల్ యూనిఫామ్ లో కనిపించారు రాంప్రసాద్, రష్మీ. రష్మిని ఆ డ్రెస్ లో చూసిన ఇమ్మానుయేల్ ఎక్కడో చూసినట్టుంది అని డైలాగ్ వేసాడు. "అదేంటి ఎప్పుడూ చూడలేదా మియా ఖలీఫా" అనేసరికి స్టేజి మీద ఉన్న వారంతా షాకయ్యారు. కానీ రష్మీ మాత్రం కళ్ళజోడు పెట్టుకుని రకరకాల ఎక్స్ప్రెషన్స్ ఇచ్చింది. జడ్జి ఇంద్రజ మాత్రం తన చేతిలో ఉన్న బెత్తంతో రామ్ ప్రసాద్ ను కొట్టింది. వీళ్లకు ఈ డైలాగ్స్ బాగున్నాయేమో కానీ వినే ఆడియన్స్ కి మాత్రం ఇదేంటి ఇంత మాటన్నాడు అని అనుకుంటున్నారు. దేవుడి వరం కారణంగా కమెడియన్స్ అంతా చిన్నపిల్లల్లా మారిపోయి.. బాల్యంలోకి వెళ్ళిపోయి ఒకరి మీద ఒకరు పంచ్ లు వేసుకున్నారు. తాగుబోతు రమేష్ తో స్కూల్ డ్రెస్ లో పిల్లి మొగ్గలు వేసి అందరినీ ఎంటర్టైన్ చేసాడు.

Karthika Deepam2 : కాశీ అకౌంట్ లో అయిదు లక్షలు.. స్వప్న చూసి షాక్!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -551 లో..... కాంచన అన్న మాటలకి శ్రీధర్ బాధపడుతాడు. తినడం మానేస్తాడు. కార్తీక్ వచ్చి నాన్న భోజనం చెయ్యమని తినిపిస్తుంటే ముద్ద దిగడం లేదురా అని ఏడుస్తాడు. ఎందుకు అమ్మ ఇవన్నీ ఇప్పుడు.. ఎప్పటిలాగే మాట్లాడుకోవచ్చు కదా అని కార్తీక్ అంటాడు. నేను కావేరి తరుపున వచ్చాను.. తను ఫోన్ చేసి భయపడుతుంటే చూడలేక వచ్చానని చెప్తుంది. దాంతో శ్రీధర్ బాధపడుతూ అక్కడ నుండి వెళ్ళిపోతాడు. ఇక కాంచనని కార్తీక్ తీసుకొని అక్కడ నుండి వెళ్ళిపోతాడు.