English | Telugu

నడుము చూపిస్తూ డాన్స్...ఎల్కేజీలో పడేయండి అంటున్న ఫ్యాన్


దీప్తి సునైనా సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉండే ఒక యూట్యూబర్. ఇన్స్టాగ్రామ్ లో వీడియోస్ చేస్తూ, ఫొటోస్ పెడుతూ ఎప్పటికప్పుడు వైరల్ అవడానికి ట్రై చేస్తూ ఉంటుంది. ఇప్పుడు ఈమె తన నడుముని చూపిస్తూ ఒక డాన్స్ వీడియోని తన ఇన్స్టా పేజీలో పోస్ట్ చేసింది.

"మీరు చెక్ చేశారా నన్ను" అని కాప్షన్ పెట్టేసరికి నెటిజన్స్ మాములుగా రెచ్చిపోలేదు. "తీసుకెళ్లి ఎల్కేజీలో పడేయండి" అని ఒక ఫ్యాన్ ఆమెకు ఫన్నీగా కామెంట్ చేస్తే ఇంకొందరు మాత్రం "మీ కెరీర్ మీద ఫోకస్ చేస్తా అన్నారు అది ఇదేనా..షన్నుకి దూరంగా వెళ్ళింది దీనికోసమేనా ? ఇలాంటి విన్యాసాలు సినిమాలో ఛాన్స్ కోసం చేస్తున్నారా లేకపోతే ప్రపంచంలో అబ్బాయిలను చెడగొట్టడానికి. చేస్తున్నారా ? షన్ను ఉంటే బాగుండు. నిన్ను దేవతలా చూసుకునేవాడు కానీ నువ్ బ్రేకప్ చెప్పి తప్పు చేసావ్. ఇలాంటి డ్యాన్సులు చేస్తే ఇంట్లో ఏమీ అనరా నిన్ను ? " అంటూ తిడుతున్నారు.

దీప్తి సునైన బిగ్ బాస్ సీజన్ 2 కంటెస్టెంట్. 10 వారాల పాటు స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా హౌస్లో ఉంది దీప్తి. ఈమె షార్ట్ ఫిల్మ్స్, వెబ్ సిరీసుల్లో నటించింది. దీప్తి -షణ్ముఖ్ కాంబినేషన్ కి మంచి క్రేజ్ ఉంది. ఇద్దరూ కలిసి అనేక డాన్స్ వీడియోలు, షార్ట్ ఫిలిమ్స్ చేశారు. అలా ప్రేమలో పడి చివరికి 2021లో బ్రేకప్ చెప్పుకున్నారు. ఎందుకంటే బిగ్ బాస్ సీజన్ 5 లో పాల్గొన్న షణ్ముఖ్ మరో కంటెస్టెంట్ సిరితో సన్నిహితంగా ఉండడం నచ్చక దీప్తి బ్రేకప్ చెప్పిందనే వాదన ఉంది.

Karthika Deepam2 : కాశీ అకౌంట్ లో అయిదు లక్షలు.. స్వప్న చూసి షాక్!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -551 లో..... కాంచన అన్న మాటలకి శ్రీధర్ బాధపడుతాడు. తినడం మానేస్తాడు. కార్తీక్ వచ్చి నాన్న భోజనం చెయ్యమని తినిపిస్తుంటే ముద్ద దిగడం లేదురా అని ఏడుస్తాడు. ఎందుకు అమ్మ ఇవన్నీ ఇప్పుడు.. ఎప్పటిలాగే మాట్లాడుకోవచ్చు కదా అని కార్తీక్ అంటాడు. నేను కావేరి తరుపున వచ్చాను.. తను ఫోన్ చేసి భయపడుతుంటే చూడలేక వచ్చానని చెప్తుంది. దాంతో శ్రీధర్ బాధపడుతూ అక్కడ నుండి వెళ్ళిపోతాడు. ఇక కాంచనని కార్తీక్ తీసుకొని అక్కడ నుండి వెళ్ళిపోతాడు.