అన్బిలీవబుల్.. అమెజాన్ రూ. 400 కోట్ల ఆఫర్‌ను తిరస్కరించిన ప్రొడ్యూసర్!
సల్మాన్ ఖాన్, అజయ్ దేవగణ్, అక్షయ్ కుమార్ లాంటి బాలీవుడ్ బిగ్ స్టార్స్ సైతం కొవిడ్ మహమ్మారి కాలంలో థియేటర్లను కాకుండా ఓటీటీని నమ్ముకుంటుంటే, ఒక వ్యక్తి మాత్రం ఎగ్జిబిటర్లకు అండగా నిలుస్తున్నాడు. ఆయన.. యశ్‌రాజ్ ఫిలిమ్స్ అధినేత, నటి రాణీ ముఖర్జీ భర్త.. ఆదిత్య చోప్రా! బంటీ ఔర్ బబ్లీ 2, షంషేరా, పృథ్వీరాజ్, జయేష్‌భాయ్ జోర్దార్ సినిమాలను నిర్మిస్తోన్న ఆయన 18 నెలలుగా వాటి విడుదల తేదీలను ప్రకటించకుండా...