ఆ హీరోయిన్‌తో పెళ్లి.. క్లారిటీ ఇచ్చిన హీరో!
చైల్డ్ ఆర్టిస్ట్ గా సినిమా ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు బాలాదిత్య. 'లిటిల్ సోల్జర్స్', 'హిట్లర్', 'అబ్బాయిగారు', 'హలో బ్రదర్'.. ఇలా చాలా సినిమాల్లో బాలనటుడిగా కనిపించాడు. ఒకప్పటి స్టార్ హీరోలందరి చిన్నప్పటి పాత్రలను కూడా బాలాదిత్యనే పోషించేవాడు. ఆ తరువాత 'చంటిగాడు' సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఆ సినిమా మంచి విజయాన్నే అందుకుంది.