ఫిబ్రవరి 3 న "నిప్పు" ప్లాటినం డిస్క్ ఫంక్షన్
ఫిబ్రవరి 3 న "నిప్పు" ప్లాటినం డిస్క్ ఫంక్షన్ జరుగనుందని సమాచారం. వివరాల్లోకి వెళితే బొమ్మరిల్లు వారి పతాకంపై, శ్రిమతి యలమంచిలి గీత సమర్పణలో, మాస్ మహరాజా రవితేజ హీరోగా, పొడుగుకాళ్ళ ముంబాయ్ భామ దీక్షా సేథ్ హీరోయిన్ గా, డైనమిక్ డైరెక్టర్ గుణశేఖర్ దర్శకత్వంలో, దర్శక, నిర్మాత వై.వి.యస్.చౌదరి నిర్మిస్తున్న విభిన్నకథా చిత్రం" నిప్పు".