తూచ్...మళ్ళీ కలిసిపోయారు...!
నయనతార, శింబుల ప్రేమాయణం మరింత ఎక్కువైపోతుంది. వీరిద్దరూ పిచ్చెక్కిన ప్రేమికులవలె గతంలో ప్రేమించుకుని, ఆ తర్వాత తూచ్.. నాకు నచ్చట్లేదు అంటూ ఇద్దరు విడిపోయారు. విడిపోయి పద్దతిగా ఉన్నారా అంటే.. అది కూడా కాదు.. శింబుతో విడిపోయాక ప్రభుదేవాతో పెళ్లికి సిద్ధమయ్యింది నయనతార.