వెంకటేష్, వరుణ్‌తేజ్‌లతో అనిల్ రావిపూడి సినిమా.. ఇది అదేనా?
వెంకటేష్, వరుణ్‌తేజ్, అనిల్ రావిపూడి, దిల్‌రాజు.. ఈ కాంబినేషన్ వినగానే ఇది ‘ఎఫ్2’ కాంబినేషన్ అని ఎవరికైనా అర్థమైపోతుంది. మళ్ళీ వీళ్ళంతా కలిసి ఓ సినిమా చేయబోతున్నారు. వీరి కాంబినేషన్లో వచ్చిన ‘ఎఫ్2’ ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికీ తెలిసిందే.