English | Telugu

వెంకటేష్ బాడీ గార్డ్ లో ప్రియమణి

విక్టరీ వెంకటేష్ హీరోగా నటించబోయే "బాడీ గార్డ్" చిత్రంలో హీరోయిన్ గా నటించే అవకాశాన్ని ప్రముఖ హీరోయిన్ ప్రియమణి సోంతం చేసుకుందట.

వెంకటేష్ "బాడీ గార్డ్" సినిమాలో ముందుగా నయనతార హీరోయిన్ గా నటిస్తుందని వినపడింది. కానీ ఆమె ఈ వెంకటేష్ "బాడీ గార్డ్" మూవీలో నటించటానికి అంగీకరించకపోవటంతో ఆ అవకాశం ప్రియమణికి దక్కిందని తెలిసింది. వెంకటేష్ "బాడీ గార్డ్" చిత్రం ముందుగా మళయాళంలో సిద్ధిఖ్ దర్శకత్వంలో పృధ్వి హీరోగా నటించగా నిర్మించబడింది. అక్కడ వెంకటేష్ "బాడీ గార్డ్" సూపర్ హిట్టయ్యింది. ఆ తర్వాత వెంకటేష్ "బాడీ గార్డ్" చిత్రం తమిళ రీమేక్ లో తమిళంలో టాప్ హీరోగా ఉన్న విజయ్ హీరోగా, అందాల తార ఆశిన్ హీరోయిన్ గా నటించింది.

కానీ తమిళంలో వెంకటేష్ "బాడీ గార్డ్" పెద్దగా విజయం సాధించలేదు. తెలుగులో సిద్ధిఖ్ దర్శకత్వంలో, బెల్లంకొండ సురేష్ నిర్మిస్తున్నారు. ఈ వెంకటేష్ "బాడీ గార్డ్" చిత్రాన్ని బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్ హీరోగా పునర్నిర్మిస్తున్నారు. ఈ వెంకటేష్ "బాడీ గార్డ్" సినిమా త్వరలోనే సెట్స్ పైకి వెళ్ళనుంది.

బ్రహ్మానందం ఏజ్ డెబ్భై కాదా!... పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ 

నీ యంకమ్మ మా తాత చేసాడురా ఇదంతా.. నేను నోరెత్తి మాములుగా మాట్లాడితేనే బూతు అంటారండి బాబు.. పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ పక్కనే ఉంటారని తెలియదు. నువ్వెప్పడైనా ఎవరినైనా ప్రేమించావా శాస్త్రి.. ఖాన్ తో గేమ్స్ వద్దు, శాల్తీలు లేచిపోతాయ్. రావు గారు దయచేసి నన్ను ఇన్ వాల్వ్ చెయ్యకండి. ఎవర్ని రా పక్కకి రమ్మంటుంది, అవసరమైతే కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తాను. చూసారా సార్ వీడి డబుల్ యాక్షన్.  ఏంటి బాబు అన్నావు, ఇంకో సారి అను. నిప్పుని కాల్చకండి, మీరు నిప్పుని కాల్చితే, నిప్పు మిమ్మల్ని కాల్చేస్తుంది.

ఓటిటి లో శంబాల రెస్పాన్స్ ఇదే.. ఇది అసలు రికార్డునే కాదు

 కొన్ని చిత్రాలు అంతే.. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి థియేటర్స్ దగ్గర జాతర వాతావరణాన్ని తీసుకొస్తాయి. అలాంటి వాతావరణాన్ని శంబాల(Shambala)తీసుకొచ్చింది. పైగా చిన్న చిత్రాలకి సరికొత్త ఊపిరిని తీసుకొచ్చి ఆది సాయికుమార్ కెరీర్ కే కాదు, తెలుగు చిత్ర పరిశ్రమకే సరికొత్త సినీ యవ్వనాన్ని తీసుకొచ్చింది. భారీ వసూళ్లని అవలీలగా సాధించిన శంబాల జనవరి 22 నుంచి ఆహా(Aha) వేదికగా స్ట్రీమింగ్ అవుతున్న విషయం తెలిసిందే  . థియేటర్స్ లో లాగానే ఓటిటి వేదికగా సరికొత్త రికార్డ్స్ ని సెట్స్ చేస్తూ అందరు తనవైపు చూసేలా చేస్తుంది. మరి మనం కూడా సదరు రికార్డ్స్ పై లుక్ వేద్దాం