English | Telugu

"వస్తాడు నారాజు"కి సెన్సారు క్లీన్ "యు"

24 ఫ్రేమ్స్ ఫిలిం ఫ్యాక్టరీ అనే బ్యానర్ ను స్థాపించి ఆ బ్యానర్ పైన తన తొలి ప్రయత్నంగా "వస్తాడు నారాజు" అనే సినిమాని తానే హీరోగా నటిస్తూ నిర్మిస్తున్నాడు విష్ణువర్థన్.ఈ సినిమాకి హేమంత్ మధుకర్ దర్శకత్వం వహిస్తున్నాడు.ఈ చిత్రంలో తాప్సి కథానాయికగా నటించింది.

మణిశర్మ ఈ చిత్రానికి సంగీతాన్ని అందించారు.విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం ఈ చిత్రంలో ముఖ్య పాత్రలను పోషిస్తున్నారు.ఈ చిత్రంలో విష్ణువర్థన్ వెంకటప్పయ్య నాయుడు అనే కిక్ బాక్సర్ గా నటిస్తున్నాడు.ఈ చిత్రం ఇటీవలే సెన్సారు కార్యక్రమాలు పూర్తి చేసుకుంది.ఈ చిత్రానికి సెన్సారు వారు క్లీన్ "యు" సర్టిఫికేట్ ను ఇవ్వటం జరిగింది.ఈ చిత్రం ఫిబ్రవరి 11 న విడుదల కానుంది.

iframe title="YouTube video player" width="480" height="390" src="http://www.youtube.com/embed/K3fSycAgv0g" frameborder="0" allowfullscreen>

బ్రహ్మానందం ఏజ్ డెబ్భై కాదా!... పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ 

నీ యంకమ్మ మా తాత చేసాడురా ఇదంతా.. నేను నోరెత్తి మాములుగా మాట్లాడితేనే బూతు అంటారండి బాబు.. పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ పక్కనే ఉంటారని తెలియదు. నువ్వెప్పడైనా ఎవరినైనా ప్రేమించావా శాస్త్రి.. ఖాన్ తో గేమ్స్ వద్దు, శాల్తీలు లేచిపోతాయ్. రావు గారు దయచేసి నన్ను ఇన్ వాల్వ్ చెయ్యకండి. ఎవర్ని రా పక్కకి రమ్మంటుంది, అవసరమైతే కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తాను. చూసారా సార్ వీడి డబుల్ యాక్షన్.  ఏంటి బాబు అన్నావు, ఇంకో సారి అను. నిప్పుని కాల్చకండి, మీరు నిప్పుని కాల్చితే, నిప్పు మిమ్మల్ని కాల్చేస్తుంది.

ఓటిటి లో శంబాల రెస్పాన్స్ ఇదే.. ఇది అసలు రికార్డునే కాదు

 కొన్ని చిత్రాలు అంతే.. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి థియేటర్స్ దగ్గర జాతర వాతావరణాన్ని తీసుకొస్తాయి. అలాంటి వాతావరణాన్ని శంబాల(Shambala)తీసుకొచ్చింది. పైగా చిన్న చిత్రాలకి సరికొత్త ఊపిరిని తీసుకొచ్చి ఆది సాయికుమార్ కెరీర్ కే కాదు, తెలుగు చిత్ర పరిశ్రమకే సరికొత్త సినీ యవ్వనాన్ని తీసుకొచ్చింది. భారీ వసూళ్లని అవలీలగా సాధించిన శంబాల జనవరి 22 నుంచి ఆహా(Aha) వేదికగా స్ట్రీమింగ్ అవుతున్న విషయం తెలిసిందే  . థియేటర్స్ లో లాగానే ఓటిటి వేదికగా సరికొత్త రికార్డ్స్ ని సెట్స్ చేస్తూ అందరు తనవైపు చూసేలా చేస్తుంది. మరి మనం కూడా సదరు రికార్డ్స్ పై లుక్ వేద్దాం