English | Telugu
వర్మ కొత్త చిత్రం "పెళ్ళి"కథ
Updated : Mar 1, 2011
తనకు ఎదురైన విభిన్నఅనుభవాల రీత్యా పెళ్ళి అంటే ఒక వ్యక్తికి విభిన్నమైన అభిప్రాయం ఉంటుంది.తనకు తెలిసిన మూడు జంటల జీవితాలను అతను అనునిత్యం చూసిన అనుభవంతో పెళ్ళి మీద ఒక అభిప్రాయాన్ని ఏర్పరచుకుంటాడు.చివరికి అతనికి పెళ్ళి మీద సదభిప్రాయమ కలిగిందా...? లేదా అన్నదే ఈ "పెళ్ళి"చిత్రం అసలు కథ.