English | Telugu
ఉపేంద్ర "రజనీ ఫ్రం రాజమండ్రి"
Updated : Mar 1, 2011
కన్నడంలో ఉపేంద్ర హీరోగా, ఆర్తి చాబ్రియా హీరోయిన్ గా వచ్చిన ఒక చిత్రాన్ని తెలుగులో "రజనీ ఫ్రం రాజమండ్రి"గా,పగడాల శివ నారాయణ, బి.హనుమయ్య అనువదిస్తున్నారు.
ప్రేమించిన తన ప్రేయసి కోసం ప్రేమికుడు ఎంతకైనా తెగిస్తాడు...తన ప్రేమను సాధించుకోటానికి ఏ స్థాయికి వెళతాడు అన్నదే ఈ చిత్ర కథాశం. ఈ చిత్రం అనువాద కార్యక్రమాలను ముగించి మార్చి నెలలో విడుదల చేయటానికి ఈ చిత్ర నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.