English | Telugu

పవన్ కళ్యాణ్ "తీన్ మార్" ఆడియోలో త్రిష డ్యాన్స్

పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న "తీన్ మార్" చిత్రం యొక్క ఆడియో ఫంక్షన్ లో, పవన్ కళ్యాణ్ "తీన్ మార్"లో హీరోయిన్ గా నటిస్తున్న నటి త్రిష డ్యాన్స్ చేయనుంది. ఈ పవన్ కళ్యాణ్ "తీన్ మార్" చిత్రంలోని ఒక పాటకు హీరోయిన్ త్రిష డ్యాన్స్ చేస్తుందని విశ్వసనీయ వర్గాల ద్వారా అందిన సమాచారం. ఇటీవల జూనియర్ యన్ టి ఆర్ హీరోగా, ఇలియానా హీరోయిన్ గా నటిస్తున్న "శక్తి" చిత్రం ఆడియో ఫంక్షన్ లో హీరో యన్ టి ఆర్, హీరోయిన్ ఇలియానా కూడా వేదిక మీద చెరొక పాటకు డ్యాన్స్ చేసి యన్ టి ఆర్ అభిమానులను అలరించారు.

అలాగే పరమేశ్వర ఆర్ట్స్ పతాకంపై, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్నపవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న "తీన్ మార్" చిత్రం యొక్క ఆడియో ఫంక్షన్ లో ఒక్క హీరోయిన్ త్రిష మాత్రమే డ్యాన్స్ చేస్తుందా...? లేక హీరో పవన్ కళ్యాణ్ కూడా డ్యాన్స్ చేస్తారా అన్న విషయం ఇంకా తెలియలేదు. ఈ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న "తీన్ మార్" చిత్రం యొక్క ఆడియో ఫంక్షన్ మార్చ్ 21వ తేదీ అంటే ఈరోజే సాయంత్రం ఆరు గంటలకు, శిల్పకళా వేదికపై, అశేష పవర్ స్టార్ అభిమానుల సమక్షంలో అత్యంత వైభవంగా జరుగనుంది..

బ్రహ్మానందం ఏజ్ డెబ్భై కాదా!... పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ 

నీ యంకమ్మ మా తాత చేసాడురా ఇదంతా.. నేను నోరెత్తి మాములుగా మాట్లాడితేనే బూతు అంటారండి బాబు.. పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ పక్కనే ఉంటారని తెలియదు. నువ్వెప్పడైనా ఎవరినైనా ప్రేమించావా శాస్త్రి.. ఖాన్ తో గేమ్స్ వద్దు, శాల్తీలు లేచిపోతాయ్. రావు గారు దయచేసి నన్ను ఇన్ వాల్వ్ చెయ్యకండి. ఎవర్ని రా పక్కకి రమ్మంటుంది, అవసరమైతే కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తాను. చూసారా సార్ వీడి డబుల్ యాక్షన్.  ఏంటి బాబు అన్నావు, ఇంకో సారి అను. నిప్పుని కాల్చకండి, మీరు నిప్పుని కాల్చితే, నిప్పు మిమ్మల్ని కాల్చేస్తుంది.

ఓటిటి లో శంబాల రెస్పాన్స్ ఇదే.. ఇది అసలు రికార్డునే కాదు

 కొన్ని చిత్రాలు అంతే.. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి థియేటర్స్ దగ్గర జాతర వాతావరణాన్ని తీసుకొస్తాయి. అలాంటి వాతావరణాన్ని శంబాల(Shambala)తీసుకొచ్చింది. పైగా చిన్న చిత్రాలకి సరికొత్త ఊపిరిని తీసుకొచ్చి ఆది సాయికుమార్ కెరీర్ కే కాదు, తెలుగు చిత్ర పరిశ్రమకే సరికొత్త సినీ యవ్వనాన్ని తీసుకొచ్చింది. భారీ వసూళ్లని అవలీలగా సాధించిన శంబాల జనవరి 22 నుంచి ఆహా(Aha) వేదికగా స్ట్రీమింగ్ అవుతున్న విషయం తెలిసిందే  . థియేటర్స్ లో లాగానే ఓటిటి వేదికగా సరికొత్త రికార్డ్స్ ని సెట్స్ చేస్తూ అందరు తనవైపు చూసేలా చేస్తుంది. మరి మనం కూడా సదరు రికార్డ్స్ పై లుక్ వేద్దాం