English | Telugu
నైజాంలో 172 థియేటర్లలో పవన్ తీన్ మార్
Updated : Apr 12, 2011
ఈ పవన్ కళ్యాణ్ "తీన్ మార్" చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా తొలి రోజున వెయ్యి థియేటర్లలో నాలుగు వేల షోస్ వేస్తున్నారట. అలాగే ఈ పవన్ కళ్యాణ్ "తీన్ మార్" చిత్రాన్ని నైజాం ఏరియాలో సుమారు 172 థియేటర్లకన్నా ఎక్కువ థియేటర్లలో విడుదల చేయటానికి ఈ పవన్ కళ్యాణ్ "తీన్ మార్" చిత్ర నిర్మాత గణేష్ సన్నాహాలు చేస్తున్నారట. ఈ పవన్ కళ్యాణ్ "తీన్ మార్" చిత్రంలో హీరో పవన్ కళ్యాణ్ ద్విపాత్రాభినయం చేశారు. హిందీలో సూపర్ హిట్టయిన "లవ్ ఆజ్ కల్" చిత్రాన్ని "తీన్ మార్" చిత్రంగా రీమేక్ చేస్తున్న సంగతి ప్రేక్షకులకు తెలిసిందే. పవన్ కళ్యాణ్ "తీన్ మార్" చిత్రాన్ని ఏప్రెల్ 14 వ తేదీన విడుదల చేస్తున్నారు.