English | Telugu

"తీన్ మార్"లో వంట వాడిగా పవన్ కళ్యాణ్

పరమేశ్వర ఆర్ట్స్ పతాకంపై, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా, త్రిష హీరోయిన్ గా,జయంత్.సి.పరాన్జీ దర్శకత్వంలో, హాస్యనటుడు గణేష్ నిర్మిస్తున్న చిత్రం"తీన్ మార్". ఈ చిత్రం ప్రస్తుతం పాటల చిత్రీకరణలో ఉంది. ఈ చిత్రంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వంటవాడిగా కనిపించబోతున్నారని విశ్వసనీయ వర్గాల ద్వారా అందిన సమాచారం. అయితే అది ఈ చిత్రం ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో ఈ విషయం మనకు తెలుస్తుందట.

ఈ చిత్రంలో ముందుగా అనుకున్న ప్రకారం ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ దీపిక పదుకొనె నటిస్తుందనుకున్న ఐటం సాంగ్ లో ప్రముఖ హీరోయిన్ శ్రియ శరణ్ ఐటమ్ సాంగ్ లో నర్తించనుందని, సమాచారం. "ఇంద్ర" చిత్రంలోని "భం భం భోలె" పాటలా ఈ చిత్రంలో మహాశివుడి మీద ఒక పాట ఉందని తెలిసింది. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ వారణాశి అంటే బెనారస్ అనగా కాశీ పుణ్యక్షేత్రంలో జరుగుతూంది.

బ్రహ్మానందం ఏజ్ డెబ్భై కాదా!... పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ 

నీ యంకమ్మ మా తాత చేసాడురా ఇదంతా.. నేను నోరెత్తి మాములుగా మాట్లాడితేనే బూతు అంటారండి బాబు.. పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ పక్కనే ఉంటారని తెలియదు. నువ్వెప్పడైనా ఎవరినైనా ప్రేమించావా శాస్త్రి.. ఖాన్ తో గేమ్స్ వద్దు, శాల్తీలు లేచిపోతాయ్. రావు గారు దయచేసి నన్ను ఇన్ వాల్వ్ చెయ్యకండి. ఎవర్ని రా పక్కకి రమ్మంటుంది, అవసరమైతే కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తాను. చూసారా సార్ వీడి డబుల్ యాక్షన్.  ఏంటి బాబు అన్నావు, ఇంకో సారి అను. నిప్పుని కాల్చకండి, మీరు నిప్పుని కాల్చితే, నిప్పు మిమ్మల్ని కాల్చేస్తుంది.

ఓటిటి లో శంబాల రెస్పాన్స్ ఇదే.. ఇది అసలు రికార్డునే కాదు

 కొన్ని చిత్రాలు అంతే.. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి థియేటర్స్ దగ్గర జాతర వాతావరణాన్ని తీసుకొస్తాయి. అలాంటి వాతావరణాన్ని శంబాల(Shambala)తీసుకొచ్చింది. పైగా చిన్న చిత్రాలకి సరికొత్త ఊపిరిని తీసుకొచ్చి ఆది సాయికుమార్ కెరీర్ కే కాదు, తెలుగు చిత్ర పరిశ్రమకే సరికొత్త సినీ యవ్వనాన్ని తీసుకొచ్చింది. భారీ వసూళ్లని అవలీలగా సాధించిన శంబాల జనవరి 22 నుంచి ఆహా(Aha) వేదికగా స్ట్రీమింగ్ అవుతున్న విషయం తెలిసిందే  . థియేటర్స్ లో లాగానే ఓటిటి వేదికగా సరికొత్త రికార్డ్స్ ని సెట్స్ చేస్తూ అందరు తనవైపు చూసేలా చేస్తుంది. మరి మనం కూడా సదరు రికార్డ్స్ పై లుక్ వేద్దాం