English | Telugu

సిద్ధార్థ హీరోగా దిల్ రాజు "ఓ మై ఫ్రెండ్"ప్రారంభం

సిద్ధార్థ హీరోగా, ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్న "ఓ మై ఫ్రెండ్" చిత్రం ప్రారంభమయ్యింది. సిద్ధార్థ హీరోగా దిల్ రాజు "ఓ మై ఫ్రెండ్" చిత్రానికి వేణు శ్రీరామ్ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. గతంలో "అనగనగా ఓ ధీరుడు" చిత్రంలో సిద్ధార్థ సరసన హీరోయిన్ గా నటించిన శృతి హాసన్ ఈ సిద్ధార్థ హీరోగా దిల్ రాజు "ఓ మై ఫ్రెండ్" చిత్రంలో కూడా హీరోయిన్ నటిస్తూంది. "అనగనగా ఓ ధీరుడు" ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోయినా, హీరోయిన్ గా శృతి హాసన్ కి మంచి మార్కులే పడ్డాయి.

ఈ సిద్ధార్థ హీరోగా దిల్ రాజు "ఓ మై ఫ్రెండ్" చిత్రంలో యువహీరో నవదీప్ సెకెండ్ హీరోగా నటిస్తున్నాడు. ఈ సిద్ధార్థ హీరోగా దిల్ రాజు "ఓ మై ఫ్రెండ్" చిత్రాన్ని నిర్మాత దిల్ రాజు రొమాంటిక్ లవ్ స్టోరీగా రూపొందించనున్నారు. ఈ సిద్ధార్థ హీరోగా దిల్ రాజు "ఓ మై ఫ్రెండ్" చిత్రాన్ని ఈ చిత్ర దర్శకుడు వేణు శ్రీరామ్ చాలా బాగా తీర్చిదిద్దుతాడనీ, ఇది తమ బ్యానర్లో మరో "బొమ్మరిల్లు"గా నిలిచిపోతుందని దిల్ రాజు భావిస్తున్నారట.

బ్రహ్మానందం ఏజ్ డెబ్భై కాదా!... పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ 

నీ యంకమ్మ మా తాత చేసాడురా ఇదంతా.. నేను నోరెత్తి మాములుగా మాట్లాడితేనే బూతు అంటారండి బాబు.. పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ పక్కనే ఉంటారని తెలియదు. నువ్వెప్పడైనా ఎవరినైనా ప్రేమించావా శాస్త్రి.. ఖాన్ తో గేమ్స్ వద్దు, శాల్తీలు లేచిపోతాయ్. రావు గారు దయచేసి నన్ను ఇన్ వాల్వ్ చెయ్యకండి. ఎవర్ని రా పక్కకి రమ్మంటుంది, అవసరమైతే కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తాను. చూసారా సార్ వీడి డబుల్ యాక్షన్.  ఏంటి బాబు అన్నావు, ఇంకో సారి అను. నిప్పుని కాల్చకండి, మీరు నిప్పుని కాల్చితే, నిప్పు మిమ్మల్ని కాల్చేస్తుంది.

ఓటిటి లో శంబాల రెస్పాన్స్ ఇదే.. ఇది అసలు రికార్డునే కాదు

 కొన్ని చిత్రాలు అంతే.. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి థియేటర్స్ దగ్గర జాతర వాతావరణాన్ని తీసుకొస్తాయి. అలాంటి వాతావరణాన్ని శంబాల(Shambala)తీసుకొచ్చింది. పైగా చిన్న చిత్రాలకి సరికొత్త ఊపిరిని తీసుకొచ్చి ఆది సాయికుమార్ కెరీర్ కే కాదు, తెలుగు చిత్ర పరిశ్రమకే సరికొత్త సినీ యవ్వనాన్ని తీసుకొచ్చింది. భారీ వసూళ్లని అవలీలగా సాధించిన శంబాల జనవరి 22 నుంచి ఆహా(Aha) వేదికగా స్ట్రీమింగ్ అవుతున్న విషయం తెలిసిందే  . థియేటర్స్ లో లాగానే ఓటిటి వేదికగా సరికొత్త రికార్డ్స్ ని సెట్స్ చేస్తూ అందరు తనవైపు చూసేలా చేస్తుంది. మరి మనం కూడా సదరు రికార్డ్స్ పై లుక్ వేద్దాం