English | Telugu
యన్ టి ఆర్ "శక్తి" యు.యస్.ఎ. రిలీజ్
Updated : Mar 22, 2011
ఈ యన్ టి ఆర్ "శక్తి" చిత్రాన్ని మార్చ్ 30 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక ప్రింట్లతో రిలీజ్ చెయ్యాలని నిర్మాత సి.అశ్వనీదత్ ఉద్దేశం. ఇటీవల జరిగిన ఈ యన్ టి ఆర్ "శక్తి" ఆడియో రిలీజ్ ఫంక్షన్ లో హీరి యన్ టి ఆర్, హీరోయిన్ ఇలియానా చెరొక పాటకూ డ్యాన్స్ చేసి అభిమానులను అలరించారు. ఈ యన్ టి ఆర్ "శక్తి" ఆడియోకి ప్రేక్షకుల నుండి మంచి స్పందనే లభిస్తూంది. అలాగే ఈ యన్ టి ఆర్ "శక్తి" చిత్రం మీద భారీ అమచనాలు నెలకొన్నాయి.