English | Telugu

యన్ టి ఆర్ శక్తి మూవీ నైజాం ఏరియా దిల్ రాజుకి

యన్ టి ఆర్ శక్తి మూవీ షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం యన్ టి ఆర్ శక్తి మూవీ రీ-రీకార్డింగ్ దశలో ఉంది. ఈ యన్ టి ఆర్ శక్తి మూవీని నిర్మాత అశ్వనీదత్ అత్యధిక థియేటర్లలో భారీగా విడుదలచేయాలనీ, తద్వారా భారీ ఓపెనింగ్స్ లభిస్తాయనీ సన్నాహాలు చేస్తున్నారు.

అందులో భాగంగానే యన్ టి ఆర్ శక్తి మూవీని నైజాం ఏరియాని ప్రముఖ నిర్మాత, పంపిణీదారుడూ అయిన దిల్ రాజుకి అమ్మటం జరిగింది. యన్ టి ఆర్ శక్తి మూవీని దిల్ రాజుకే ఎందుకమ్మారంటే, నైజాం ఏరియాలో ఉన్న మంచి మంచి థియేటర్లన్నీ దిల్ రాజు హ్యాండోవర్ లోనే ఉన్నాయి కనుక.

ఈ యన్ టి ఆర్ శక్తి మూవీని నిర్మాత అశ్వనీదత్ తనకు డిస్ట్రిబ్యూటర్లు, బయ్యర్లు ఎంతటి ఫ్యాన్సీ ఆఫర్లు ఇవ్వజూపినా, ఆంధ్రా, సీడెడ్, రాయల సీమ, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కృష్ణ, గుంటూరు, నెల్లూరు, వైజాగ్ ఏరియాల్లో చాలా వరకూ సొంతగానే విడుదల చేయాలని నిర్ణయించుకున్నారని సమాచారం. ఈ యన్ టి ఆర్ శక్తి మువీని మార్చ్ 30 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నారు.

బ్రహ్మానందం ఏజ్ డెబ్భై కాదా!... పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ 

నీ యంకమ్మ మా తాత చేసాడురా ఇదంతా.. నేను నోరెత్తి మాములుగా మాట్లాడితేనే బూతు అంటారండి బాబు.. పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ పక్కనే ఉంటారని తెలియదు. నువ్వెప్పడైనా ఎవరినైనా ప్రేమించావా శాస్త్రి.. ఖాన్ తో గేమ్స్ వద్దు, శాల్తీలు లేచిపోతాయ్. రావు గారు దయచేసి నన్ను ఇన్ వాల్వ్ చెయ్యకండి. ఎవర్ని రా పక్కకి రమ్మంటుంది, అవసరమైతే కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తాను. చూసారా సార్ వీడి డబుల్ యాక్షన్.  ఏంటి బాబు అన్నావు, ఇంకో సారి అను. నిప్పుని కాల్చకండి, మీరు నిప్పుని కాల్చితే, నిప్పు మిమ్మల్ని కాల్చేస్తుంది.

ఓటిటి లో శంబాల రెస్పాన్స్ ఇదే.. ఇది అసలు రికార్డునే కాదు

 కొన్ని చిత్రాలు అంతే.. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి థియేటర్స్ దగ్గర జాతర వాతావరణాన్ని తీసుకొస్తాయి. అలాంటి వాతావరణాన్ని శంబాల(Shambala)తీసుకొచ్చింది. పైగా చిన్న చిత్రాలకి సరికొత్త ఊపిరిని తీసుకొచ్చి ఆది సాయికుమార్ కెరీర్ కే కాదు, తెలుగు చిత్ర పరిశ్రమకే సరికొత్త సినీ యవ్వనాన్ని తీసుకొచ్చింది. భారీ వసూళ్లని అవలీలగా సాధించిన శంబాల జనవరి 22 నుంచి ఆహా(Aha) వేదికగా స్ట్రీమింగ్ అవుతున్న విషయం తెలిసిందే  . థియేటర్స్ లో లాగానే ఓటిటి వేదికగా సరికొత్త రికార్డ్స్ ని సెట్స్ చేస్తూ అందరు తనవైపు చూసేలా చేస్తుంది. మరి మనం కూడా సదరు రికార్డ్స్ పై లుక్ వేద్దాం