English | Telugu

సర్దార్ గబ్బర్ సింగ్ టైటిల్ సాంగ్ లిరిక్స్

గబ్బర్ సింగ్ ఫస్ట్ సాంగ్ కంప్లీట్ లిరిక్..(రామజోగయ్య శాస్త్రి)

జో డర్ గయా..సమ్ జో మర్ గయా....
లేడీస్ అండ్ జెంటిల్ మెన్.. హి ఈజ్ బ్యాక్ వన్స్ అగెయిన్ యాజ్ సర్దార్. సో ఆల్ ది బ్యాడ్ గైస్ ఖబడ్దార్....

పల్లవి :
చూస్కో గురూ..హల్ చల్ షురూ..దూకాడురో ఖాకీ పాంథరూ..
రాస్కో గురూ..ఈ ఛాప్టరూ.. న్యూ స్టైలురో వీడి లా అండ్ ఆర్డరూ..
లాఠీ పట్టి పుట్టాడు..ఓ.. డ్యూటి పై ఒట్టు పెట్టాడు.. ఓ...
వెయ్యి గుర్రాల ఫోర్స్ దాగున్న హార్సు పవరుడు...
గబ్బర్ సింగ్ గబ్బర్ సింగ్..సర్దార్ గబ్బర్ సింగ్...
హి ఈజ్ బ్యాక్ టు డూ సమ్ థింగ్...(2)

చరణం 1 :

హమ్ జో బోలా సహీ హై..సమ్ జో ఫైనల్ వహీ హై..
నేను నుంచున్న ప్లేస్ ఏదైన స్టేషన్ ఐపోద్దిరో..
మేరా గన్ మే ఖుదా హై..యే తో సబ్ కే పతా హై
దానికెదురెళ్తే రైట్ సైడైనా, రాంగ్ సైడవుద్దిరో..
స్కేలు పై కొలిచేదెలా..వీడి అడుగుల్లో భూకంపం..
గుండెపై పిడుగే కదా వీడి గన్ను శబ్దం
గబ్బర్ సింగ్ గబ్బర్ సింగ్..సర్దార్ గబ్బర్ సింగ్...
హి ఈజ్ బ్యాక్ టు డూ సమ్ థింగ్..

ముసుగు లుక్కురో..మాస్ ఫేసుబుక్కురో వీడు లెఫ్ట్ రైట్ ఎక్సలెంట్ పోలీస్..
పవర్ బ్యాంకురో..మిలిట్రీ ట్యాంకురో..వీడి చెయ్యి పడితే చెడ్డవాళ్ల మాలిష్..
ఓ లబ్బో లబ్బో వీడు ఇండియాకే ఫేమస్..కొత్త కొత్త క్రైమ్ గుర్తుపట్టే కొలంబస్..
తోలు తీసి లెక్కల్లో టూటూమసీలస్..వీడి లాంటి పోలీసోడు సొసైటీకే బోనస్..

చరణం 2 :
డేంజరంటుంది చూడు..మెళ్లోని ఎర్రతుండు..
24/7 బుల్లెట్ ప్రూఫల్లే ఉందిరో యూనిఫాం
ప్యూర్ పోలీస్ బ్లడ్డు, కొడితే బాడీలు షెడ్డు..
చట్టమూ లేని, సిస్టమూ లేని రిపేరే తేరా కామ్..
రూల్స్ నీ, న్యూసెన్స్ నీ, గిరాటు వేస్తాడు డస్ట్ బిన్ లో..
ఘాటుగా ఇస్ట్రెయిటుగా వెళ్తాడు కొత్త వే లో..
గబ్బర్ సింగ్ గబ్బర్ సింగ్..సర్దార్ గబ్బర్ సింగ్...
హి ఈజ్ బ్యాక్ టు డూ సమ్ థింగ్...(2)

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .

చీరకి, స్కర్ట్స్ కి తేడా ఇదే.. రోహిణి ఎవర్ని టార్గెట్ చేసిందో తెలుసా!

సుదీర్ఘ సినీ చరిత్ర కలిగిన నటి రోహిణి. అచ్చ తెలుగింటి ఆడపడుచు అయిన రోహిణి 1974 లో బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేసి దక్షిణ భారతీయ సినీ పరిశ్రమకి చెందిన    ఎంతో మంది లెజండ్రీ యాక్టర్స్ తో స్క్రీన్ ని షేర్ చేసుకుంది. హీరోయిన్ గా,క్యారక్టర్ ఆర్టిస్ట్ గా, స్క్రీన్ రైటర్ గా, డబ్బింగ్ కళాకారిణిగా చాలా బలమైన ఐడెంటిటీ ఆమె సొంతం. నన్ను కన్నది తెలుగు తల్లి అయితే, పెంచింది తమిళ తల్లి అని ఎలాంటి దాపరికాలు లేకుండా చెప్పే రోహిణి రీసెంట్ గా ఒక కార్యక్రమంలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె ఆడవాళ్ళ గురించి మాట్లాడిన మాటలు వైరల్ గా నిలిచాయి.

సైక్ సిద్ధార్ధ ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవేనా! పగ వాడికి కూడా ఆ బాధ రాకూడదు

శ్రీ నందు(Shree Nandu)చాలా గ్యాప్ తర్వాత సోలో హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటు 2026 కి వెల్ కమ్ చెప్తు నిన్న 'సైక్ సిద్దార్ధ'(Psych Siddhartha)తో సిల్వర్ స్క్రీన్ పై ల్యాండ్ అయ్యాడు. పక్కా రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కగా బాగానే ఉందనే టాక్ ని సొంతం చేసుకుంది.  రివ్యూస్ కూడా అదే స్థాయిలో వస్తున్నాయి. పైగా సింగల్ స్క్రీన్స్ తో సహా మల్టి ప్లెక్స్ లో టికెట్ రేట్స్ ని భారీగా తగ్గించారు. దీంతో అందరి చూపు సైక్ సిద్దార్ధ వైపు పడిందనే టాక్ సినీ సర్కిల్స్ లో వినిపిస్తుంది. మరి మొదటి రోజు ఏ మేర కలెక్షన్స్ ని రాబట్టిందో చూద్దాం.