English | Telugu
అల్లు అర్జున్ సంగీత్ లో రానా, రామ్ చరణ్, నవదీప్
Updated : Mar 4, 2011
అల్లు అర్జున్ సంగీత్ అంటే అల్లు అర్జున్ సంగీతం పాడుతున్నాడని కాదు.అల్లు అర్జున్ తను ప్రేమించిన స్నేహా రెడ్డితో మార్చ్ 6 వ తేదీన వివాహం చేసుకుంటున్నాడు. ఈ సందర్భంగా ఈ పెళ్ళి వేడుకలను అయిదు రోజుల పాటు జరుపుతున్నారు. ఈ సందర్భంగా అల్లు అర్జున్ సంగీత్ కార్యక్రమంలో కాబోయే భార్యాభర్తలు అల్లు అర్జున్, స్నేహారెడ్డి కలసి ఈ సంగీత్ లో "మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు" అనే పాటకు డ్యాన్స్ చేశారు.