English | Telugu

మళయాళంలో రామ్ చరణ్ "మగధీర"

తెలుగులో చిరుత, మగధీర, ఆరెంజ్ చిత్రాలతో మెగాస్టార్ కుమారుడిగా కాక యువ హీరోగా తనకంటూ ఒక గుర్తింపు సంపాదించుకున్న రామ్ చరణ్ తన రెండవ చిత్రం"మగధీర"తో తెలుగు సినిమా బాక్సాఫీస్ రికార్డులు తిరగరాసాడు.ఈ మగధీర చిత్రాన్ని మళయాళంలోకి అనువదిస్తున్నారు.మళయాళంలో "ధీర" ది వారియర్ అన్న పేరుతో ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.మళయాళంలో ఈ చిత్రాన్ని 100 థియేటర్లలో విడుదల చేస్తారు.అక్కడ అల్లు అర్జున్ కి అభిమానులు బాగానే ఉన్నారు.అందుకనే అల్లు అర్జున్ సమర్పించు అని ఈ సినిమాకి తగిలించినట్లు తెలిసింది. అల్లు అర్జున్ సినిమాల్లాగే ఈ రామ్ చరణ్ చిత్రం కూడా విజయం సాధిస్తుందన్న నమ్మకంతో నిర్మాత అల్లు అరవింద్ ఉన్నారు.

బ్రహ్మానందం ఏజ్ డెబ్భై కాదా!... పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ 

నీ యంకమ్మ మా తాత చేసాడురా ఇదంతా.. నేను నోరెత్తి మాములుగా మాట్లాడితేనే బూతు అంటారండి బాబు.. పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ పక్కనే ఉంటారని తెలియదు. నువ్వెప్పడైనా ఎవరినైనా ప్రేమించావా శాస్త్రి.. ఖాన్ తో గేమ్స్ వద్దు, శాల్తీలు లేచిపోతాయ్. రావు గారు దయచేసి నన్ను ఇన్ వాల్వ్ చెయ్యకండి. ఎవర్ని రా పక్కకి రమ్మంటుంది, అవసరమైతే కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తాను. చూసారా సార్ వీడి డబుల్ యాక్షన్.  ఏంటి బాబు అన్నావు, ఇంకో సారి అను. నిప్పుని కాల్చకండి, మీరు నిప్పుని కాల్చితే, నిప్పు మిమ్మల్ని కాల్చేస్తుంది.

ఓటిటి లో శంబాల రెస్పాన్స్ ఇదే.. ఇది అసలు రికార్డునే కాదు

 కొన్ని చిత్రాలు అంతే.. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి థియేటర్స్ దగ్గర జాతర వాతావరణాన్ని తీసుకొస్తాయి. అలాంటి వాతావరణాన్ని శంబాల(Shambala)తీసుకొచ్చింది. పైగా చిన్న చిత్రాలకి సరికొత్త ఊపిరిని తీసుకొచ్చి ఆది సాయికుమార్ కెరీర్ కే కాదు, తెలుగు చిత్ర పరిశ్రమకే సరికొత్త సినీ యవ్వనాన్ని తీసుకొచ్చింది. భారీ వసూళ్లని అవలీలగా సాధించిన శంబాల జనవరి 22 నుంచి ఆహా(Aha) వేదికగా స్ట్రీమింగ్ అవుతున్న విషయం తెలిసిందే  . థియేటర్స్ లో లాగానే ఓటిటి వేదికగా సరికొత్త రికార్డ్స్ ని సెట్స్ చేస్తూ అందరు తనవైపు చూసేలా చేస్తుంది. మరి మనం కూడా సదరు రికార్డ్స్ పై లుక్ వేద్దాం