Read more!

English | Telugu

రజనీ కబాలీ ఇలా ఉంటుందా..?

భాషా తర్వాత రజనీ మరోసారి మాఫియా డాన్ గా నటిస్తున్న సినిమా కబాలీ. భారీ అంచనాలున్న కబాలీ ఎలా ఉండబోతోందో అన్న ఆసక్తి రజనీ ఫ్యాన్స్ లో ఉంది. ప్రస్తుతం కబాలీ ఎడిటింగ్ మొదలైంది. ఈ సినిమాలో రజనీ పాత్ర వయసు, ఆయన రియల్ లైఫ్ వయసుకు దగ్గరగా ఉంటుంది. రజనీకి జంటగా రాథికా ఆప్టే వయసు మళ్లిన క్యారెక్టర్ చేయబోతోంది. రంజిత్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా  ట్రైలర్ మార్చ్ లో రానుందని సమాచారం. ప్రస్తుతం కబాలీ స్టిల్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఆ స్టిల్స్ మీకోసం..